|

19 August 2017
Hyderabad
కొండాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బి యు సెలూన్ ను ప్రముఖ బుల్లితెర నటి, జబర్దస్త్ ఫేమ్ రేష్మి గౌతం ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఐటి కారిడార్ కు చెరువులో అత్యాధునిక హంగులతో సెలూన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఏ ఫంక్షన్ కి వెళ్లినా, కార్యాలకు వెళ్లిన అందంగా కనిపించడానికి ఇష్టపడతారు అందరు. అందరికి అందుబాటులో ఉండే విదంగా ఇక్కడ సెలూన్ ప్రారంభం అవడం అందరికి మంచిదన్నారు. అనంతరం నిర్వాహకులు రఘురాం మాట్లాడుతూ వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించేందుకు కృషి చేస్తామన్నారు.

|
Photo
Gallery (photos by G Narasaiah) |
|
|
|
|
|