|

11 June 2017
Hyderabad
నాన్నకు ప్రేమతో ....
హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుక పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో పైసా వసూల్ చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగాయి. బాలకృష్ణ సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ , మనువడు దేవాన్షు , ఇద్దరు కుంకుమార్తెలు బ్రాహ్మిణి , తేజస్విని , అల్లుడు నారా లోకేష్ , శ్రీ భరత్ .. ఇలా బాలకృష్ణ కుటుంబం మొత్తం ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి ఈ వేడుకలో పాల్గొన్నారు . తేజస్విని, బ్రాహ్మిణి నాన్నకు ప్రేమతో ఖరీదైన బెంట్లీ కార్ బహుమతిగా ఇచ్చి ఆ కార్ కీస్ బాక్స్ ను అందజేయడం విశేషం.


|
Photo
Gallery (photos by G Narasaiah) |
|
|
|
|
|
|