The 3rd single Vastanu Vastanule From Macho Star Gopichand, Kavya Thapar, Sreenu Vaitla, TG Vishwa Prasad, People Media Factory, Chitralayam Studios’ Viswam is here to light up your playlist
మాచో స్టార్ గోపీచంద్, కావ్యా థాపర్, శ్రీను వైట్ల, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ 'విశ్వం' థర్డ్ సింగిల్ వస్తాను వస్తానులే సాంగ్ రిలీజ్
The musical promotions are in full swing for Macho Star Gopichand and director Sreenu Vaitla's eagerly anticipated action-comedy, Viswam. The first two songs showcased a diverse range of styles and garnered an excellent response from music lovers. This high budget entertainer produced by TG Vishwa Prasad under People Media Factory and Venu Donepudi’s Chitralayam Studios with Donepudi Chakrapani presenting the movie has music by Chaitan Bharadwaj and the makers today unveiled the film’s third single- Vastanu Vastanule.
Unlike the first two songs, Vastanu Vastanule is a beautiful melody characterized by its soothing composition. The track exudes pleasant romantic vibes, highlighting the sizzling chemistry between the lead pair, Gopichand and Kavya Thapar. What sets this song apart is the stunning locations in which it was filmed, which truly enhance its visual impact.
The picturesque backdrops add depth to the romance portrayed on screen. Vengi penned catchy lyrics that perfectly complement the melody, while Kapil Kapilan’s pleasant vocals bring the song to life, making it a delightful listening experience. The song that lights up your playlist makes you hit reply button.
The movie has cinematography by KV Guhan, while Chaitan Bharadwaj scores the music. Gopi Mohan who was associated with various blockbusters of Sreenu Vaitla has written the screenplay. Amar Reddy Kudumula is the editor, while Kiran Manne is the art director.
The movie Viswam is scheduled for Dussehra release on October 11th.
Cast: 'Macho Star' Gopichand, Kavya Thapar, Vennela Kishore, etc.
Technical Crew:
Director: Sreenu Vaitla
Presents: Donepudi Chakrapani
Producer: TG Vishwa Prasad & Venu Donepudi
Co-Producer: Vivek Kuchibotla
Creative Producer: Krithi Prasad
Banner: People Media Factory, Chitralayam Studios
DOP: K V Guhan
Music: Chaitan Bharadwaj
Writers: Gopi Mohan, Bhanu-Nandu, Praveen Verma
Editor: Amar Reddy Kudumula
Art Director: Kiran Kumar Manne
Fight Master: Ravi Verma,Dinesh Subbarayan
మాచో స్టార్ గోపీచంద్, కావ్యా థాపర్, శ్రీను వైట్ల, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ 'విశ్వం' థర్డ్ సింగిల్ వస్తాను వస్తానులే సాంగ్ రిలీజ్
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్ గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువా', సెకెండ్ సింగిల్ 'మొండి తల్లి పిల్ల నువ్వు' సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. మేకర్స్ ఈ రోజు థర్డ్ సింగిల్ వస్తాను వస్తానులే సాంగ్ రిలీజ్ చేశారు.
చేతన్ భరద్వాజ్ లవ్లీ రొమాంటిక్ నంబర్ గా ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ గా కంపోజ్ చేశారు. వెంగి రాసిన లిరిక్స్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీని చాలా లవ్లీగా ప్రజెంట్ చేశాయి. కపిల్ కపిలన్ తన గ్రేస్ ఫుల్ వోకల్స్ తో కట్టిపడేశారు.
ఈ సాంగ్ లో గోపీచంద్, కావ్యా థాపర్ కెమిస్ట్రీ మెస్మరైజింగా వుంది. ఫారిన్, బీచ్ ల్యాండ్ స్కేప్ లో షూట్ చేసిన ఈ సాంగ్ లో విజువల్స్ అద్భుతంగా వున్నాయి. థియేటర్స్ లో ఈ సాంగ్ ఐఫీస్ట్ లా వుండబోతోంది.
ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మన్నె.
దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
నటీనటులు: 'మాచో స్టార్' గోపీచంద్, కావ్య థాపర్, వెన్నెల కిషోర్ తదితరులు. సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: శ్రీను వైట్ల
సమర్పణ: దోనేపూడి చక్రపాణి
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్ & వేణు దోనేపూడి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
డీవోపీ: K V గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్
రైటర్స్: గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్ మాస్టర్: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లి సుజిత్ కుమార్, ఆదిత్య చెంబోలు
కో-డైరెక్టర్: కొంగరపి రాంబాబు, లోకనాథ్
డైరెక్షన్ టీం: శ్రీ హర్ష, రంజిత్, వీర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పూజ్యం శ్రీరామ చంద్ర మూర్తి
ప్రొడక్షన్ మేనేజర్స్: టి వినయ్, డి బాలకృష్ణ
డిజైనర్స్: అనంత్ కంచర్ల (పద్మశ్రీ యాడ్స్)