04 October 2024
Hyderabad
Young and talented hero Kiran Abbavaram stars in the highly anticipated period thriller "KA." The film features Nayan Sarika and Tanvi Ram as the leading ladies. Produced by Chinta Gopalakrishna Reddy under the banner of Srichakraas Entertainments and presented by Mrs. Chinta Varalakshmi, "KA" is helmed by the director duo Sujith and Sandeep and set against a village backdrop with an action-packed story.
The film will be released theatrically in Telugu, Tamil, Malayalam, and Kannada. The song Sound of KA Mass Jathara is set to be released on October 7th, with the promo coming tomorrow at 10:05 AM. The previously released song "World of Vasudev," composed by Sam CS, has already impressed everyone, and music lovers are eagerly anticipating "Mass Jathara." Sam CS scored the music.
In Telugu, "KA" will be released by producer Vamsi Nandipati, while in Malayalam, it will be distributed by hero Dulquer Salmaan's Wayfarer Films.
Cast:
- Kiran Abbavaram
- Nayan Sarika
- Tanvi Raam
Technical Team:
- Editor: Sree Varaprasad
- DOP: Vishwas Daniel, Satish Reddy Masam
- Music: Sam CS
- Production Designer: Sudheer Macherla
- Executive Producer: Chavan
- Creative Producer: Ritikesh Gorak
- Line Producer: KL Madan
- CEO: Rahasya Gorak (KA Productions)
- Costumes: Anusha Punjla
- Makeup: Kovvada Ramakrishna
- Fights: Real Satish, Ram Krishnan, Uyyala Shankar
- Choreography: Polaki Vijay
- VFX Producer: MS Kumar
- VFX Supervisor: Phaniraja Kasturi
- Co-Producers: Chinta Vineesha Reddy, Chinta Rajasekhar Reddy
- Producer: Chinta Gopalakrishna Reddy
- Written and Directed by: Sujith, Sandeep
ఈ నెల 7వ తేదీన హీరో కిరణ్ అబ్బవరం "క" సినిమా నుంచి 'మాస్ జాతర' సాంగ్ విడుదల, రేపు ప్రోమో రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో "క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.
"క" సినిమా నుంచి 'మాస్ జాతర ' సాంగ్ ను ఈ నెల 7వ తేదీన విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 10.05 ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించిన "క" సినిమా నుంచి 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' సాంగ్ ఇప్పటికే రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 'మాస్ జాతర' సాంగ్ మీద కూడా మ్యూజిక్ లవర్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
"క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.
నటీనటులు - కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ - శ్రీ వరప్రసాద్
డీవోపీస్ - విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ - సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ - సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ - కేఎల్ మదన్
సీయీవో - రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ - అనూష పుంజ్ల
మేకప్ - కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ - రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ - పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ - ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ - చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ - చింతా గోపాలకృష్ణ రెడ్డి
రచన దర్శకత్వం - సుజీత్, సందీప్
|